Category Archives: Govt Jobs

TSPSC Latest& Upcoming Notifications 2015 – 1 Lakh Posts

Telangana Public service commission (TSPSC)

TSPSC Latest& Upcoming Notifications 2015

ఇక అన్ని ఉద్యోగాల భర్తీ బాధ్యతా టీఎస్‌పీఎస్సీదే 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఆధ్వర్యంలోనే ఇకపై రాష్ట్రంలో అన్ని రకాల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని జిల్లా ఎంపిక కమిటీలు, కానిస్టేబుల్, ఎస్సై వంటి పోస్టులను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, వీఆర్‌ఏ/వీఆర్‌ఓ వంటి పరీక్షలను రెవెన్యూ శాఖ, ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వంటి పోస్టుల భర్తీ అటవీ శాఖ నేతృత్వంలోనే జరుగుతున్నాయి.గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4, లెక్చరర్స్, ఇంజినీర్స్ వంటి కొన్ని రకాల పోస్టుల భర్తీకే రాష్ట్ర సర్వీసు కమిషన్ పరిమితం కావాల్సి వస్తోంది. రాజ్యాంగబద్ధమైన సంస్థను వదిలేసి ప్రభుత్వ శాఖలే సొంతంగా నియామకాలు చేపట్టడం సరికాదన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. అందుకే అన్ని రకాల నియామకాలను కొత్తగా ఏర్పడిన టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో చేపడితే బాగుంటుందన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

TSPSC first Chairman: Ghanta Chakrapani

Academician, journalist and political commentator Ghanta Chakrapani has been appointed as the first Chairman of the Telangana State Public Service Commission (TSPSC).

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి డిసెంబ‌ర్ 18న ఉదయం బాధ్యతలు స్వీకరించారు. చక్రపాణితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రమాణం చేయించారు.

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర తొలి పబ్లిక్‌ స‌ర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా ఆచార్య ఘంటా చక్రపాణి ని నియమించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త మతీనుద్దీన్‌ ఖాద్రీలను పాలకమండలి సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం డిసెంబ‌ర్ 17న‌ ఉత్తర్వులిచ్చింది. వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. డిసెంబ‌ర్ 18న‌ ఉదయం 11.15 గంటలకు కొత్త పాలకమండలి ప్రమాణస్వీకారం.

రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా ఘంటాను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 1.07 లక్షల ఖాళీల్లో టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయాల్సిన ఉద్యోగాలే 60 వేల వరకు ఉంటాయని అంచనా.

లక్షకుపైగా ఉద్యోగాల భర్తీ

* వయో పరిమితి ఐదేళ్ల సడలింపు

* శాసనసభలో కేసీఆర్‌ ప్రకటన

హైద‌రాబాద్‌: నిరుద్యోగంపై న‌వంబ‌ర్ 24న‌ తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల హామీలకూ, ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నదానికి పొంతనలేదని మండిపడ్డాయి. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ‘ఉద్యోగుల కేటాయింపు పూర్తికాకపోవటం ఉభయ రాష్ట్రాలకూ మంచిది కాదు. ఇది తేలిన తర్వాత ఖాళీలను నూరుశాతం భర్తీ చేస్తాం. ఇది నాలుగైదు నెలల్లో మొదలవుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1.07 లక్షల ఉద్యోగాలే కాకుండా భవిష్యత్తులో మరిన్ని వస్తాయి. విద్యుత్తు రంగంలో పదివేల మెగావాట్లను అదనంగా తెస్తున్నందున 10-12 వేల ఉద్యోగాలు కొత్తగా వస్తాయి. ఇంకా వాటర్‌ గ్రిడ్‌ వంటి పథకాల వల్ల కూడా కొత్తవి లభిస్తాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాలను త్వరలోనే చేపడతామ‌ని, అప్పుడు ప్రకటనల జారీకి సౌలభ్యం ఏర్పడుతుంద‌ని తెలిపారు. ఒప్పంద ఉద్యోగులు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు వారి సేవలను క్రమబద్ధీకరిస్తామ‌న్నారు. అసలు ఆ వ్యవస్థను ఎవరు తెచ్చారో అందరికీ తెలుసు. నూరుశాతం క్రమబద్ధీకరణలను చేపడుతూ ‘రూల్‌ ఆఫ్‌ రోస్టర్‌’ను పాటిస్తాం. ఒప్పంద ఉద్యోగులు రాష్ట్రంలో 25 వేల మంది వరకు ఉన్నారు. వారి అర్హులు 21 వేల మంది ఉంటారని అంచనా. వీరి కోసం సీఎస్‌ నేతృత్వంలో సంఘం ఏర్పడింది. రిజర్వేషన్లను పాటించాల్సి ఉంది. ఇప్పటికి 19 వేల మందిపై ఒక స్పష్టత వచ్చింది. పొరుగు సేవల వారికి మానవీయ కోణంలో కొంత వెయిటేజీ ఇస్తాం. రాష్ట్రంలో ఇంకా రకరకాల ఉద్యోగులున్నారు. అంగన్‌వాడీ, రాజీవ్‌ విద్యా మిషన్‌ వంటి కేంద్రం తెచ్చిన పథకాల్లో నియమితులైనవారూ ఉన్నారు. ఆ పథకాలు పూర్తకాగానే ఆయా ఉద్యోగాలూ పోతాయి. త్వరలో అమలయ్యే నూతన పారిశ్రామిక విధానం వల్ల ప్రైవేటు రంగంలో అనేక ఉద్యోగాలు ఏర్పాటవుతాయి. పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్‌ ప్రతినిధి బృందం వచ్చింది. ఇప్పటికే పోలీసు శాఖల్లో 3 వేల డ్రైవర్ల పోస్టుల్లో నియామకాలు చేపట్టేందుకు అంగీకరించాం. విద్యుత్తు, ఆర్టీసీ, సింగరేణి వంటి సంస్థలు ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం షిలాభిడే కమిటీ పనిచేస్తోంది. దీని తీర్పు తర్వాతనే వీటిలోని ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే తెలంగాణలో 1.07 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువత వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపునూ ఇస్తాం. ఎన్నికలకు ముందు ప్రకటించినట్టుగానే ఒప్పంద (కాంట్రాక్టు) ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తాం. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 2.35 లక్షల ఎకరాలను త్వరలోనే పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా పరిశ్రమలకు ఇవ్వనున్నాం. వీటి వల్ల అనేక ప్రైవేటు ఉద్యోగాలూ వస్తాయ‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

* ప్రాథ‌మికంగా 20వేల ఉద్యోగాల భ‌ర్తీకీ చ‌ర్యలు

* రాతపరీక్ష విధానంలోనూ సంస్కరణలు

హైదరాబాద్:మ‌రో ప‌ది రోజుల్లో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ (టీపీఎస్సీ) ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించిన ద‌స్త్రాన్ని గ‌వ‌ర్నర్ వ‌ద్దకు తీసుకెళ్లడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గ‌వ‌ర్నర్ ఆమోదం రాగానే ప్రాథ‌మికంగా 20 వేల ఉద్యోగాల భ‌ర్తీకీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వశాఖ‌ల్లోని ఖాళీల వివ‌రాల‌ను అధికారులు సిద్ధం చేసుకున్నారు. టీపీఎస్సీ ఏర్పాటుపై క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీపీఎస్సీ ఏర్పాటుపై క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలతో కూడిన ఫైల్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి చేరింది. దీన్ని ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపనున్నామని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి బీ వెంకటేశ్వరరావు తెలిపారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పదిరోజుల్లోనే టీపీఎస్సీ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే టీపీఎస్సీ ఏర్పాటైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో జారీ అవుతుంది. ఆ తర్వాత చైర్మన్‌తో పాటు కనీసం ఇద్దరు, గరిష్ఠంగా ఆరుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. టీపీఎస్సీ కార్యదర్శితో పాటు ఇతర ఆఫీసు సిబ్బంది నియామకం వంటిపనులు శరవేగంగా పూర్తిచేసి, వెనువెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

ఖాళీల వివ‌రాలు:

గ్రూప్ -1 ప‌రిధిలో 200, గ్రూప్ – 2 ప‌రిధిలో 2500, గెజిటెడ్ పోస్టులు – 1000, నాన్‌గెజిటెడ్ పోస్టులు – 1500, ఏఈఈ – 1000, అసిస్టెంట్ ఇంజినీర్లు – 2500,

డిగ్రీ లెక్చర‌ర్లు – 2000, జూనియ‌ర్ లెక్చర‌ర్లు – 4500, పాలిటెక్నిక్ లెక్చర‌ర్లు – 3000, ఇత‌ర ఉద్యోగాలు – 1800.

……………………………………………………

తెలంగాణలో డీఎస్సీ ఇంకెప్పుడు?

తెలంగాణలో నోటి ఫికేషన్ కోసం నాలుగు లక్షల మంది ఎదురుచూపులు

డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారు తెలంగాణ జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల మంది వరకు ఉన్నారు. గతంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ల్లో అర్హత సాధించిన వారు రెండు లక్షల మంది వరకు ఉండగా… మరో రెండు లక్షల మంది టెట్ రాయని లేదా అర్హత సాధించని వారు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది బీఎడ్, డీఎడ్, బీపీఈడీ, యూజీపీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా ఇప్పుడు టెట్‌కు, డీఎస్సీకి వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారా? కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారా? అనే స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ వేసిన కమిటీ సిఫారసుల మేరకు అప్పట్లోనే టెట్ కమ్ రిక్రూట్‌మెంట్ పరీక్ష (టీఈఆర్‌టీ)ను అమల్లోకి తేవాలని భావించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో టీఈఆర్‌టీని అమలు చేస్తారా? అనేది తేల్చాల్సి ఉంది. విద్యాశాఖ మాత్రం మరోసారి కమిటీ వేసి అధ్యయనం చేయించాలని భావిస్తోంది.

రాష్ట్రంలో 24,861 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా… ఇందులో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం వచ్చే వేసవిలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తోంది. ఇదే జరిగితే టీచర్ పోస్టుల సంఖ్య తగ్గుతుందనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది. హేతుబద్ధీకరణ చేస్తే 10 వేల పోస్టులు కూడా అవసరం ఉండకపోవచ్చని విద్యాశాఖ కూడా భావిస్తుండటం గమనార్హం. ‘సాక్షి’ సేకరించిన సమాచారం మేరకు 12,306 పోస్టుల భర్తీకి జిల్లాల్లో అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను వేసవిలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండటంతో… అప్పుడైనా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా? లేదా? అనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది.

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు…

జిల్లా        ఎస్‌ఏ      పండిట్/పీఈటీ       ఎస్‌జీటీ మొత్తం

మహబూబ్‌నగర్     275         95           1,185     1,555

రంగారెడ్డి 125         117         757         999

హైదరాబాద్            113         15           553         681

మెదక్      93           145         922         1,160

నిజామాబాద్          104         98           1,142     1,344

ఆదిలాబాద్            178         41           1,103     1,322

కరీంనగర్                 322         205         882         1,409

వరంగల్ 246         87           633         966

ఖమ్మం   447         76           897         1,420

నల్లగొండ                 165         90           1,195     1,450

మొత్తం   2,068     969         9,269     12,306

WBSEDCL Recruitment- 123 Asst. Engineers/ Managers; Ld:09.01.2015

West Bengal State Electricity Distribution Company Limited (WBSEDCL) invites applications from the eligible candidates for the recruitment of 123 various posts. Interested candidates can apply from 19.12.2014 to 09.01.2015

West Bengal State Electricity Distribution Company website: http://www.wbsedcl.in

WBSEDCL Recruitment Page: http://www.wbsedcl.in/irj/go/km/docs/internet/webpage/Careers.html

Vacancy Details:

1. Assistant Engineer (Electrical) – 60 posts

2. Assistant Engineer (IT& CS) – 17 posts

Age: 18 to 27 years

Qualification: B.E/ B.Tech from the relevant Disciplines.

3. Assistant Manager (HR& A) – 16 posts

4. Assistant Manager (Finance & A) – 09 posts

Age: 18 to 27 years

Qualification: MBA or its equivalent

5. Medical Officer- 02 posts

Age: 18 to 27 years

Qualification: MBBS Degree or its equivalent

6. Sub Assistant Engineer (Electrical) – 15 posts

Age: 18 to 27 years

Qualification: B.E/ B.Tech from the relevant Disciplines.

7. Nurse – 04 Posts

Age: 18 to 30 years

Qualification: Bachelor/ Master Degree in Nursing

How to Apply: Interested candidates can apply online through WBSEDCL website www.wbsedcl.in from 19.12.2014 to 09.01.2015

Duly filled online application with required documents must reach “The Chairman and Managing Director, West Bengal State Electricity Distribution Company Limited” on or before 15.01.2015

Selection Process: Interview

Important DATES:

Commencement of online registration of applications: 19.12.2014

Last date for submission of online applications: 09.01.2015

Last date for accepting registration slips, documents by post: 15.01.2015

For more details regarding WBSEDCL Recruitment, age, qualification, eligibility, selection process, application form, admit cards etc., refer detailed notification link at WBSEDCL website.

APPSC Recruitment 2014 – Latest & Upcoming Notifications 2014

APPSC Upcoming Notification 2014

6,354 ఎంపీఏఈఓల నియామకానికి ఆమోదం

ఆదర్శ రైతుల స్థానంలో కొత్తగా 6,354 మంది బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణాధికారుల (ఎంపీఈఓ) ఉద్యోగాలను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ పచ్చజెండా వూపింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్‌ డిసెంబ‌ర్ 15న‌ జీవో జారీచేశారు. మంజూరైన మొత్తం ఉద్యోగాల భర్తీ దశలవారీగా చేపడతారు. ఇందులో 1/3 వంతు మందిని 2014-15 ఆర్థిక సంవత్సరంలో నియమిస్తారు. వీరికి ప్రతినెలా రూ.8 వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు. వీరి విధులు, బాధ్యతలు, విద్యార్హతలు, నియామక విధివిధానాలను నిర్దేరిస్తూ వ్యవసాయశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 6,354 మంది బహుళప్రయోజన వ్యవసాయ విస్తరణ అధికారుల (ఎంపీఏఈఓ) నియామకానికి రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ప్రతి వెయ్యి హెక్టార్లకు ఒకరు చొప్పున అధికారిని నియమించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించారు. 29,439 మంది ఆదర్శ రైతుల స్థానంలో వీరిని నియమించనున్నారు. గత సెప్టెంబరులో ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ఎంపీఏఈఓలను నియమించాలని అప్పుడే నిర్ణయించింది. అయితే సంబంధిత దస్త్రం ఆర్థికశాఖ వద్ద ఆగిపోవడంతో వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇటీవల స్వయంగా ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడును కలిసి చర్చించారు. అనంతరం ఆమోదం లభించడంతో నియామక ప్రక్రియపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ ఉద్యోగానికి వ్యవసాయ బీఎస్సీ విద్యార్హత కాగా, నెల వేతనం రూ.8 వేలుగా నిర్ణయించినట్లు సమాచారం.

……………………………..

పంచాయతీ కార్యదర్శుల భర్తీకి పదిరోజుల్లో ప్రకటన- Dated: 10.12.2014

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్లో 2,600 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి పది రోజుల్లో ప్రకటన విడుదల కానుందని పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. డిసెంబరు 10న విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… జిల్లాల వారీగా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3600 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2677 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేశారు. ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గతేడాది డిసెంబరు 30న ప్రకటన జారీ చేసి, ఈ ఏడాది ఫిబ్రవరి 23న రాతపరీక్షను నిర్వహించింది.

………………………………………….

 

APPSC Upcoming Recruitment

APPSC Latest Recruitments 2014

Andhra Pradesh Public Service Commission (APPSC) recruitment notifications for the year 2014 are available now on APPSC official website http://www.apspsc.gov.in/notifications.html. APPSC Jobs 2014| APPSC Latest Notifications with No. of Vacancies, Dates for the submission of Applications & detailed notification are given below.

Post Name
Posts Submission of Applications Notification
1 Panchayat Secretary 2600 Jan 2015 details

For more details visit APPSC official website http://www.apspsc.gov.in/upcoming_notification.html

HPPSC Recruitment- 15 Civil Judge (Junior Division); Ld:05.01.2015

Himachal Pradesh Public Service Commission invites Applications from the desirous and eligible candidates for recruitment to 15 posts of Civil Judge (Junior Division) through H.P. Judicial Service Competitive Examination-2015. Interested candidates can apply before 05.01.2015

Himachal Pradesh Public Service commission website: http://hp.gov.in/hppsc

HPPSC Recruitments Page: http://hp.gov.in/hppsc/page/Notifications.aspx

Advt. No. 05/2014- Vacancy Details:

Post: Civil Judge (Junior Division)

Total No. of Posts- 15 Posts

Important Dates:

Closing date of online registration 05.01.2015

Last date for submission of hard copy of the online application 12.01.2015

Qualification: i). As on fifth of January, 2015, a candidate must be a holder of degree in Law as recognised by the Bar Council of India. ii). A candidate must be a citizen of India.

Age: 22 – 30 years

Examination Fee: Candidates are required to pay a fee of Rs.400/- for General Category and Rs.100/- for SC / ST/ OBC of HP by cash at any branch of Punjab National Bank, through a e-challan generated through the above website or by using Visa / Master Card /Credit / Debit Card.

How to Apply: Candidates can apply online and take printout of the fill in online application and send it along with all relevant documents to the “Controller of Examination, Himachal Pradesh Public Service Commission, Nigam Vihar, Shimla -171002”.

For more details regarding HPPSC Civil Judge Recruitment, age, qualification, eligibility, selection process, application form etc., refer detailed notification link given below.

http://hp.gov.in/hppsc/file.axd?file=2014%2f12%2fAdvt+No+-+6_2014++HP+JUDICIAL+SERVICE+COMPETITIVE+EXAMINATION+-2015.pdf

NEEPCO Recruitment- 12 Posts; Ld:30.12.2014@ http://neepco.gov.in

North Eastern Electric Power Corporation Limited is a “Mini Ratna” Category-I Central Public Sector Enterprise under the Ministry of Power, Government of India. The Corporation is operating in the North Eastern Region of India and engaged in planning, designing & executing power projects both hydro & thermal and entering into Solar & Wind Energy Projects is looking for promising, energetic & enterprising professionals with brilliant academic record to join the organization for the following positions:

North Eastern Electric Power Corporation Limited (NEEPCO) website: http://neepco.gov.in/neepco

Vacancy Details:

General Manager (Finance): 01 Post

Qualification: CA/ ICWA or MBA or equivalent with specialization in Finance of two years duration (Full Time) from a recognised university or institute approved by AICTE with 65% marks in aggregate (55% for SC/ ST/ PWD).

Manager (Finance): 02 Posts

Qualification: CA/ ICWA or MBA or equivalent with specialization in Finance of two years duration (Full Time) from a recognised university or institute approved by AICTE with 65% marks in aggregate (55% for SC/ ST/ PWD).

Trainee Accounts Officer: 03 Posts

Qualification: CA/ ICWA or MBA or equivalent with specialization in Finance of two years duration (Full Time) from a recognised university or Institute approved by AICTE with 65% marks in aggregate (55% for SC/ ST/ PWD).

Trainee Personnel Officer: 01 Post

Qualification: Graduate with MBA or equivalent with specialization in PM/HRM of two years duration (Full Time) from a recognised university/ institute recognised by AICTE with 55% marks in aggregate.

Medical Officer: 02 Posts

Qualification: MBBS degree and registration with Indian Medical Council.

Security Officer: 01 Post

Qualification: Graduate in any discipline. Minimum 2 years experience in Armed Forces in the rank of Captain or in the rank of DSP or equivalent in Central/ State Police Organizations.

Important DATES:

Commencement of Online registration of Application: 16.12.2014

Closing of Online registration of Application: 30.12.2014

Last Date of Payment of Application Fee to the Bank: 02.01.2015

Last date for submission of filled up application form along with documents: 15.01.2015

Application Fee: 560/- only is to be submitted in any of the branch of State Bank of India through a Pay-in Slip with unique reference no. which will be system generated on successful submission of online application form. (No Application Fee is required for SC/ST/PWD candidates).

How to Apply: Candidates can apply online through NEEPCO website: http://neepco.gov.in from 16.12.2014 to 30.12.2014

Apply online@ https://careers.neepco.gov.in/recruitment/

And take printout of the fill in online application and send it along with all relevant document to the “Post Box No. 89 at GPO, Shillong – 793001 (Meghalaya)” so as to reach on or before 15.01.2015

For more details regarding NEEPCO Recruitment, age, qualification, eligibility, selection process, application form etc., refer detailed notification link given below.

http://neepco.gov.in/neepco/images/pdf/Recruitment/English/AdvtRect03Eng_151214.pdf

Dadra and Nagar Haveli Latest Recruitments 2014@ http://dnh.nic.in

Dadra & Nagar Haveli. Endowed with nature’s munificence, it’s a land of spell-binding beauty… green forests, winding rivers, unimaginable waterfronts, gentle gurgle of streams, distant dotting mountain ranges, a gorgeous kaleidoscope of flora and fauna… Owing to its serenity and quaint sylvan surroundings, this territory is a heaven for those who hunt around for a tranquil holiday. As per census 2001, the tribals constitute 62.24 % of the total population of the territory . the main tribes are Dhodia, Kokna and Varli with small groups of Koli, Kathodi, Naika and dubla scattered over the territory. The Dhodias and Dublas are mainly confined to the Northern part of the territory whereas the Koknas and Varlis and found all over. From the total population of Tribals, the Varlis consitute 62.94 % and the Koknas and Dhodias comprise 16.85 and 16.90 % respectively of the tribal population., 2.29 % Dublas, 0.08% Kathodis, 0.84% Kolghas and 0.08% Nayakas being the smallest groups represents 3.31% of the population together situated between the foothills of Western Ghats on one side, and the Arabian Sea on the other, this land of colorful tribals is known as Dadra & Nagar Haveli.

This area of 491 sq.kms. is the home land of nearly one lakh people of various tribes. It has seen many rulers, ranging from the mighty Marathas to the fiery Portuguese. Yet, the essence of tribal life, its richness and variety, its art, myth, song and folklore, have all remained unchanged

Dadra and Nagar Haveli Administration website: http://dnh.nic.in

Dadra and Nagar Haveli Recruitments Page: http://dnh.nic.in/Vacancies.aspx

Dadra and Nagar Haveli Latest Recruitments

Department Name Post Details Last Date For Application View
Directorate of Education Advertisement for the Post of Music Teacher 30 days from the date of publication of Advertisement View
Directorate of Medical & Health Services Advertisement for the Post of Dai 30 days from the date of publication of Advertisement View
Shri Vinoba Bhave Civil Hospital Advertisement for the Various Post 20 Dec 2014 View
Department of Social Welfare Advertisement for the post of Assistant Tailoring Instructor 30 days from the date of publication of Advertisement View
Department of Rural Development Advertisement for the post of GRAM ROJGAR SEVAK 29 Dec 2014 View
Department Name Post Details Last Date For Application View
Shri Vinoba Bhave Civil Hospital Walk-in-interview for various post 13 Dec 2014 View
Animal Husbandry & Veterinary Services Advertisement for the post of Milk Vendor 30 days from the date of publication of Advertisement View
Animal Husbandry & Veterinary Services Advertisement for the post of Attendant, Messenger 30 days from the date of publication of Advertisement View
Leprosy Post Exposure Prophylaxis (LPDP) Project Advertisement for the Various Post 04 Dec 2014 View
Planning and Development Authority Advertisement for the post of Field Inspector 30 Dec 2014 View
Revenue Department Advertisement for the post of TALATI on REGULAR BASIS 30 days from the date of publication of Advertisement View
Directorate of Medical & Health Services Advertisement for the Various Post 06 Dec  2014 View
Shri Vinoba Bhave Civil Hospital Advertisement for the  Post of Nursing Superintendent 29 Nov 2014 View
District Rural Development Agency Advertisement for the Various Post 30 days from the date of publication of Advertisement View
Animal Husbandry & Veterinary Services Applications are invited for filling up the post of Veterinary Officer 27 Nov 2014 View
DNH Power Distribution Corporation LTD Advertisement for the Post of Accountant 19 Dec 2014 View
Personnel And Administrative Reforms Advertisement for the post of DRIVER on REGULAR BASIS 30 days from the date of publication of Advertisement View

 

 

Chandigarh Latest Recruitments 2014@ http://chandigarh.nic.in

Chandigarh, the dream city of India’s first Prime Minister, Sh. Jawahar Lal Nehru, was planned by the famous French architect Le Corbusier. Picturesquely located at the foothills of Shivaliks, it is known as one of the best experiments in urban planning and modern architecture in the twentieth century in India.  Chandigarh derives its name from the temple of “Chandi Mandir” located in the vicinity of the site selected for the city. The deity ‘Chandi’, the goddess of power and a fort of ‘garh’ laying beyond the temple gave the city its name “Chandigarh-The City Beautiful”.

Chandigarh Administration website: http://chandigarh.nic.in / http://chdpr.gov.in

Chandigarh Recruitment Page: http://chdpr.gov.in/listadvt.asp?opt=A

Vacancy Details:

16/12/2014 Health Department Appointment Notice
10/12/2014 Public Relations & Cultural Affairs Appointment of Steno-typist on contract basis alongwith selection criteria
03/12/2014 Indian Red Cross Society Walk-in-interview
29/11/2014 Govt. Medical College & Hospital Walk-in-interview
27/11/2014 Health Department Walk in interview
25/11/2014 Technical Education Walk in Interview
25/11/2014 Health Department Appointment notice
22/11/2014 Health Department Appointment
22/11/2014 Govt. Medical College & Hospital Public Appointment Notice
Published On Department Recruitment Details
15/11/2014 Social Welfare Appointment on contract basis
12/11/2014 Education Department Requirement at RIE/32C
09/11/2014 Walk-in-interview at Dr.Ambedkar Institute of Hotel Management/42-D
08/11/2014 Technical Education Appointments as Guest Faculty
08/11/2014 Education Department RECRUITMENT NOTICE FOR THE POSTS OF MASTERS/MISTRESSES (TGT)
05/11/2014 Health Department Appointment Notice
02/11/2014 Education Department Appointment of various posts
02/11/2014 Walk-in-interview at Govt.ITI for Women/11C
01/11/2014 Health Department Walk in Interview for Biologist cum Anti Malaria Officer
02/11/2014 Museum & Art Gallery Appointment for filling up one post of Curatorial Assistant (Group-C)