APPSC Recruitment 2014 – Latest & Upcoming Notifications 2014

APPSC Upcoming Notification 2014 -2908 JL posts

రాష్ట్రంలో 2,908 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం సీఎం కిరణ్ సంతకం చేసినట్లు తెలిసింది. 4,523 ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ 132 జీవో ద్వారా గతంలోనే ఆమోదం తెలిపింది. అయితే ఆ ఖాళీ లన్నింటినీ భర్తీ చేస్తే కాంట్రాక్టు లెక్చరర్లు అందరినీ తొలగించాల్సి వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యా యి. ఆ ఖాళీలన్నీ భర్తీ చేయవద్దని కాంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేశారు. దీంతో అన్నింటినీ ఒకేసారి కాక దశలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట 2,908 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో 2,262 జూనియర్ లెక్చరర్(జనరల్) ఉండగా, 646 వొకేషనల్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. దీనిపై సెకండరీ విద్యాశాఖ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. తర్వాత ఇంటర్మీడియెట్ విద్యాశాఖ ఖాళీలకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను ఏపీపీఎస్సీకి అందజేయనుంది. అనంతరం వివిధ పోస్టులతోపాటు ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది

APPSC Latest Recruitments 2014

Andhra Pradesh Public Service Commission (APPSC) recruitment notifications for the year 2014 are available now on APPSC official website http://www.apspsc.gov.in/notifications.html. APPSC Jobs 2014| APPSC Latest Notifications with No. of Vacancies, Dates for the submission of Applications & detailed notification are given below.

Post Name
Posts Submission of Applications Notification
1 Panchayat Secretary 2677 04.01.2014 to 22.01.2014 details

APPSC  Upcoming Notifications 2014

 * ఆర్టీసీలో 24,577 పోస్టులు
ఈనాడు-హైదారాబాద్ : ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయదలచిన 26,395 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు అర్హులను నేరుగా ఎంపిక చేస్తాయి. పదోన్నతుల ద్వారానో మరో రూపంలోనో వీటిని భర్తీ చేయబోరు. ఎంపికకు రాత పరీక్షల నిర్వహణ వంటి పారదర్శకత పద్ధతలను అనుసరించాలని ఆర్థిక శాఖ జనవరి 2న జారీ చేసిన ఉత్తర్వు (జీవో నం.1)లో ఆయా ఎంపిక కమిటీలకు స్పష్టం చేసింది. శాఖా పరమైన కమిటీలు ఎంపిక ప్రక్రియను చేపట్టేముందు ఆర్థిక శాఖ ద్వారా సంబంధిత మార్గదర్శకాలు పొందాల్సి ఉంటుంది. ఆర్టీసీతో సహా వివిధ సంస్థలు, శాఖలకు చెందిన ఉద్యోగాలన్నింటికీ నేరుగా ఎంపికలు ఉంటాయే తప్ప వాటిలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించబోవటంలేదని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు.
భర్తీ అయ్యే ఉద్యోగాలు ఇవీ…

1) Recruitment through APPSC (AP Public Service Commission)

  • BC Housing Welfare Officers: 641 Posts
  • Police Department Ministerial Staff: 52 Posts
  • Public Advocates office: 40 Posts
  • Survey Department, Stenographer: 01 Post

2) Recruitment through APSRTC (AP State Road Transport Corporation)

  • Conductors : 9920 Posts
  • Drivers : 14657 Posts

3) Recruitment through Departmental Selection Committee

  • Sri Padmavati Mahila Visvavidyalayam (SPMVV): 11
  • Andhra Pradesh Beverages Corporation Ltd (APBCL): 175

4) Recruitment through District Selection Committee

  • Tribal Welfare: 898 Posts

Source: EENADU

For more details visit APPSC official website http://www.apspsc.gov.in/upcoming_notification.html

Similar Posts:

11 Thoughts on “APPSC Recruitment 2014 – Latest & Upcoming Notifications 2014

  1. pratima on February 5, 2013 at 7:02 pm said:

    can u please give me the dates for next accounts exam.

  2. giri sai on July 17, 2013 at 10:43 am said:

    can u give me detail explanation about andrapradesh police

  3. pleas update me group postes

  4. srinivas on December 21, 2013 at 9:51 pm said:

    i passed degree so give me update job notifications

  5. Sir, can u plse send me details of exam pattern, syllabus & books to follow for panchayat secretary posts.

  6. hello sir i want paper-2 syllabus

  7. manjunath on January 21, 2014 at 2:52 pm said:

    please let me know the books tobe followed for preparing for panchayat secretory exam sir

  8. sujatha on February 3, 2014 at 6:07 pm said:

    when wiil have recruitment in junior lecturer posts in polytechnic colleges

  9. abdul azhar on February 15, 2014 at 8:10 pm said:

    I want departmental tests resuts 2014. Feb rrsults

  10. KRANTHI KUMAR on April 10, 2014 at 7:05 pm said:

    you can realise at latest notifications as soon because candiates will waiting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Post Navigation